*పాఠ్య పుస్తకాలు సిద్దమవుతున్నాయ్ 📚*
✍️ వచ్చే విద్యా సంవత్సరానికి అవసరమైన పాఠ్య పుస్తకాలను యంత్రాంగం సిద్ధం చేస్తోంది.
✍️ మే మొదటివారంలో స్కూల్‌పాయింట్లకు ఆర్టీసీ బస్సుల ద్వారా చేరవేస్తామని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల గోదాము మేనేజర్ వనమా వజ్రబాబు తెలిపారు.
✍️ ఉమ్మడి జిల్లాలోని పాఠశాలలకు పాత ఉమ్మడి జిల్లా నుంచే పుస్తకాలు సరఫరా చేస్తారు.
✍️ 1-5 తరగతులకు చెందిన తెలుగు, ఆంగ్లం, గణితం కలిపి ఒకే పుస్తకంగా ముద్రించి, వర్క్‌బుక్ అదనంగా చేర్చారు.
✍️ 6-9 తరగతుల విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, హిందీ కలిపి ఒకే బుక్‌గా ముద్రించి, ఎన్‌ఎస్, పీఎస్ కలిపి ఒకటి చేశారు.
✍️ సాంఘికశాస్త్రం మూడు పుస్తకాలు ఉండగా ఇప్పుడు ఒకటిగా చేశారు.
✍️ పదో తరగతిలో హిందీ మారింది.
Comments
Post a Comment