ప్రతి ఒక్క SGT, SCHOOL ASSISTANT, HM తప్పనిసరిగా SWIFT CHAT అనే యాప్ ను ఇన్స్టాల్ చెయ్యాలి. అందులో
మీ మొబైల్ నంబర్ ఇవ్వాలి
లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇవ్వాలి
మీ పాఠశాల DISE code ఇవ్వాలి
మీ CFMS ID ఇవ్వాలి
మీరు బోధించే తరగతులను సెలక్టు చెయ్యాలి
బోధించే సబ్జెక్టు ను సెలెక్ట్ చేయాలి
దీనికి 5 నిమిషాలు మాత్రమే పడుతుంది. అందరూ సహకరించండి. జిల్లాకు మంచి పేరు తీసుకుని రండి.
ఇందులో రిజిస్టర్ కావడానికి చివరి తేది : 24-02-2024
Comments
Post a Comment