Pariksha pe charcha - 2024
'పరీక్ష పే చర్చ'రిజిస్ట్రేషన్లు ప్రారంభం...
☘ ముఖ్య ఉద్దేశం :-
విద్యార్థులలో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
☘ అర్హతలు:-
6 నుండి 12 వ తరగతి చదువుతున్న అన్ని మేనేజ్మెంట్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు.
☘ అన్ని మేనేజ్మెంట్ పాఠశాలలోని ఆసక్తి ఉన్న ఏ సబ్జెక్టు ఉపాధ్యాయులైన కూడా పరీక్ష పే చర్చ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చును.
☘ అన్ని మేనేజ్మెంట్ ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లి, తండ్రులను ఈ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్స్ చేయించవచ్చును.
☘రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది :- 12.01.2024.
☘ రిజిస్ట్రేషన్స్ కు
లింక్
https//innovateindia.mygov.in/ లో విద్యార్థులు / ఉపాధ్యాయులు / విద్యార్థుల తల్లిదండ్రులు తమ వివరాలను నమోదు చేసుకోవాచ్చును.
☘ముఖ్య గమనిక :-
పరీక్ష పే చర్చ తేదీని త్వరలో
వెల్లడిస్తామని కేంద్ర విద్యాశాఖ అధికారిక ఎక్స్ ( ట్విట్టర్ ) ఖాతాలో పోస్ట్ చేసింది.
☘ముఖ్య సూచనలు:-
తాము ఏ ప్రశ్నలు అడగాలనుకుంటున్నారో 500 అక్షరాలకు మించకుండా ముందే చెప్పాల్సి ఉంటుంది.
☘ ముఖ్య గమనిక:-
☘ 01. పిల్లల తల్లిదంర్థులను ఈ కార్యక్రమమునకు రిజిస్టర్ చేయించగలరు.
☘ 02. అన్ని మేనేజ్మెంట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మీ పాఠశాలల నుండి కచ్చితంగా 01.విద్యార్థులను, 02.ఉపాధ్యాయులను మరియు 03.విద్యార్థుల తల్లిదండ్రులను పరీక్ష పే చర్చ కు గడువు తేది లోపు రిజిస్టర్ చేయించగలరు.
☘ 03.ఏ పాఠశాలకు మినహాయింపు లేదు
☘ 04.విద్యార్ధి / ఉపాధ్యాయులు / తల్లిదండ్రులు ( పరీక్ష పే చర్చ లొ పాల్గొనాలి అనుకొనేవారు మీ పాఠశాలలోని IFP పానల్ ని కనెక్ట్ చేసి గత పరీక్ష పే ప్రోగ్రామ్స్ చూడాలి.
ఇప్పుడు మీరు ఎలాంటి ప్రశ్నలు అడగాలి అనేది సిద్ధం చేసుకొని అప్లే చేసుకోవాలి.
పరీక్ష పే చర్చ కు రిజిస్ట్రేషన్ మరియు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకునే విధానం
ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి
https://innovateindia.mygov.in/ppc-2024/
Participate Now ను క్లిక్ చేయండి.
ఇప్పుడు మీకు Participate As
Student
(Self participation)
Student
(Participation through Teacher login) ప్రతి క్లాస్ టీచర్ తమ తరగతిలో ని అందరి పిల్లల చేత తన login ద్వారా registration చేయించవచ్చు.
Teacher
Parent
అనే ఆప్షన్ లో స్టూడెంట్ కు ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నట్లయితే Self participation ను submit చేయాలి. స్టూడెంట్ కు ఆండ్రాయిడ్ ఫోన్ లేనట్లయితే Participation through Teacher login ను submit చేయాలి.
టీచర్ కు Teacher submit botton click చేయాలి.
పేరెంట్ కు Parent submit click చేయాలి.
మీరు ఫోన్ నంబర్ ను entire చేయగానే, మీ ఫోన్ కు OTP వస్తుంది. OTP ను entire చేసి, సబ్మిట్ చేయాలి.
మరొక విండో లో మీ డీటైల్స్ ను entire చేయాలి.
మీకు 5 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి.
వాటికి ఆన్సర్ చేసి, లాస్ట్ లో Question to PM అనే box లో మీకు నచ్చిన క్వశ్చన్ ను వ్రాసిన సబ్మిట్ చేయాలి.
మీ ఫోన్లో Certificate of Participation డౌన్లోడ్ అవుతుంది. దానిని Social Media status లో పెట్టండి.
గమనిక: 6 నుండి 12 తరగతుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులందరూ
పరీక్ష పే చర్చ ఆన్లైన్ క్విజ్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనండి మరియు ప్రోత్సహించండి.
Comments
Post a Comment