Income Tax Software 2024-25 by Rayuduspothan

NAS/SEAS Materials

STATE EDUCATIONAL ACHIEVEMENT SURVEY 2023

దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న SEAS 2023 సర్వేలో భాగంగా నవంబరు నెల 3వ తేదీన రాష్ట్రంలోని 27 వేల పైచిలుకు పాఠశాలల్లో ఈ సర్వే నిర్వహించబడుతుంది.
ఫౌండేషనల్ లిటరసీ మరియు న్యూమరసి తరగతిస్థాయి గణితం లాంగ్వేజ్ లలో మాత్రమే SEAS 2023 నిర్వహించబడుతుంది
3 Class  (60 mins)

FLN- Language  - 10 ప్రశ్నలు
FLN – Numeracy- 10 ప్రశ్నలు
MATHS 10 ప్రశ్నలు
LANGUAGE 10 ప్రశ్నలు

    6  Class(75min)

FLN- Language  - 10 ప్రశ్నలు
FLN – Numeracy- 10 ప్రశ్నలు
MATHS 15 ప్రశ్నలు
LANGUAGE 15 ప్రశ్నలు

    9 Class (90 min)

FLN- Language  - 10 ప్రశ్నలు
FLN – Numeracy- 10 ప్రశ్నలు
MATHS 20 ప్రశ్నలు
LANGUAGE 20 ప్రశ్నలు

Language ప్రశ్నలు తెలుగు మీడియం వారికి తెలుగులో ఇంగ్లీష్ మీడియం వారికి ఇంగ్లీష్ లో వుంటాయి. 

వీటితో పాటుగా 

ప్రతి విద్యార్థీ STUDENT QUESTIONNAIRE 

తరగతి టీచర్ TEACHER QUESTIONNAIRE

పాఠశాల హెడ్మాస్టర్ SCHOOL QUESTIONNAIRE లను సంబంధిత OMR షీట్ లలో నింపాల్సి వుంటుంది.

Click here to download the SEAS materials


 

 


Comments