Income Tax Software 2024-25 by Rayuduspothan

TaRL ( Teaching at the Right Level) 2023-24 Training Material

 

Click here TaRL ( Teaching at the Right Level) 2023-24 Training Material (Year-2)

TaRL ఆన్లైన్ ట్రైనింగ్ :
Webex మీటింగ్ ద్వారా ట్రైనింగ్ నిర్వహించాలి.

రెండు విడతల్లో ఈ ట్రైనింగ్ నిర్వహించాలి.

 మొదటి విడత:

 19-06-2023 నుండి 24-06-2023
రోజుకు 3 గంటలు చొప్పున మొత్తం 6 పని దినాలు ట్రైనింగ్ ఉంటుంది.

 రెండవ విడత:
 01-07-2023 నుండి 07-07-2023 వరకు
📌రోజుకు 3 గంటలు చొప్పున మొత్తం ఆరు పనిదినాలు ట్రైనింగ్ ఉంటుంది.

📌3,4 మరియు 5 తరగతులు బోధించే ఉపాధ్యాయులకు పై రెండు విడతల్లో శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది.

📌జూన్ నెల 8,9 మరియు 10 తేదీలలో ప్రతి మండలం నుండి ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకున్న ఒక కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు, ఒక CRP మరియు ఇద్దరు SGT లు ఈ ట్రైనింగ్ కు RP లుగా వ్యవహరించాలి.

📌ఏ మండలంలో నైనా 8 నుండి 10 తేదీలలో జరిగిన ట్రైనింగ్ కు హాజరు కాని MLRPs మొదటి విడత ట్రైనింగ్ కు ఇతర ఉపాధ్యాయులతో పాటు హాజరు అయ్యి తదుపరి రెండు విడతల్లో ఆ మండలంలో 3,4,5 తరగతులు బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వవలెను.

📌మండల విద్యాశాఖ అధికారులు పై ట్రైనింగు కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలి.

📌ట్రైనింగ్ Webex లింకులు ఎవరి మండలానికి వాళ్ళే క్రియేట్ చేసుకోవలసి ఉంటుంది.

 

___________________________________________________________

Click here TaRL ( Teaching at the Right Level ) 2022-23 complete material.

 

Telugu Margadarshini (తెలుగు మార్గదర్శిని)

Maths Margadarshini (గణిత మార్గదర్శిని)

Telugu Presentation PDF

Maths Presentation PDF

Learning Games PDF

Telugu Testing Tool

Maths Testing Tool

Learning Progress Sheet (For MME Session)

 
Maths L1 Workbook (గణిత అభ్యసన పుస్తకం)

 

Comments