JVK -4 Application నందు అన్ని ✅ check boxes activate అవ్వనికి చేయవలసినవి...
Step -1
MRC నుండి Delivery report online చేయాలి.
Step -2
cse.ap.gov.in/home నందు Studentinfo login credentials ద్వారా login అయ్యి మీరు recieve చేసుకున్న Text Books ను Submit చేయాలి.
Step-3
అనంతరం JVK application నందు Modules > Verify recieved Items > acceptance OK చేసి MRC నుండి తీసుకున్న Delivery Challan upload చేయాలి.
Step-4
JVK application నందు Modules లో 1st class students Shoe size enter చేయాలి.
Finally మీరు JVK distribution కొరకు Check boxes activate✅ అవుతాయి.. ఇప్పుడు మీరు Biometric Capture చేయగలరు.
పై విధానాన్ని అనుసరించి పూర్తి చేయగలరు.
Comments
Post a Comment