Income Tax Software 2024-25 by Rayuduspothan

బోధనభ్యసన మరియు మూల్యాంకనంలో DIKSHA ఉపయోగించటం పై శిక్షణ.


*బోధనభ్యసన మరియు మూల్యాంకనంలో  డిజిటల్ ఇనిషియేటివ్ ఫర్ షేరింగ్ నాలెడ్జ్ ( DIKSHA) ను ఎలా ఉపయోగించు కోవాలి" అనే అంశం పై 5* రోజుల ఆన్లైన్ శిక్షణా కార్యక్రమం నిర్వహించబడును. ఈ శిక్షణా కార్యక్రమానికి జిల్లాలోని *అందరు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, టీచర్ ఎడ్యుకేటర్లు, విద్యా శాఖ అధికారులు, విద్యా శాఖ ఇతర స్టేక్ హోల్డర్స్ మరియు విద్యార్థులు హాజరు కావాలి.* 

*ఎవరికీ మినహాయింపు లేదు.* 

 👉 *శిక్షణా కార్యక్రమం తేదీలు:* 

 *27-03-2023 ( సోమవారం) నుండి 31-03-2023 (శుక్రవారం) వరకు* 

👉 *శిక్షణా కార్యక్రమం ప్రసారమయ్యే వేళలు:* 

 *ప్రతి రోజూ సాయంత్రం 4 PM నుండి 5 PM వరకు* 

👉ఈ  శిక్షణా కార్యక్రమానికి క్రింది లింక్ ద్వారా మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

 *రిజిస్ట్రేషన్ లింక్:* 

https://forms.gle/2GkRx3EjKHzynyi39

👉తరువాత క్రింది లింక్ మరియు ఛానళ్ల ద్వారా ట్రైనింగ్ కు 27-03-2023 నుండి 31-03-2023 వరకు 5 రోజుల పాటు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు లైవ్ సెషన్ లో ట్రైనింగ్ కు హాజరు కావాలి.

 👉 *లైవ్ సెషన్స్ లింక్:* 

http://youtube.com/ncertofficial


  *ప్రత్యక్ష ప్రసారం అయ్యే ఇతర ఛానళ్లు:* 

PM e Vidya channels 1 నుండి 6 వరకు (6 -12 తరగతులకు ఉద్దేశించిన ఛానెళ్లు)

DD free dish channels# 28 to 34

Dish TV channel #2027-2033

JIO TV mobile app

Airtel channel #437-446

Tata Sky channel #756

Den Channel # 517-527

👉తరువాత  31-03-2023 న మేము పంపబోయే లింక్ ద్వారా *అసెస్మెంట్* కు హాజరయ్యి 70% స్కోర్ ఒకే ఒక ప్రయత్నంలో సాధిస్తే, మీకు *ఆన్లైన్ సర్టిఫికెట్* mail చేయబడును.

👉ఈ అసెస్మెంట్ లింక్  31-03-2023 6 PM నుండి 21-04-2023  6 PM వరకు పని చేయును.

 👉 *కోర్సుపై మీ ఫీడ్ బ్యాక్ ను క్రింది లింక్ ద్వారా తెలియజేయండి* 

 *Feedback link:* 

https://forms.gle/Wh9BKsoXJNr7YH9JA


👉 *గమనిక:* ఒకవేళ లైవ్ సెషన్స్ కు హాజరు కాకపోయినా, మరోసారి హాజరు కావాలని అనుకున్నా, లైవ్ సెషన్ పూర్తి అయ్యాక మేము పంపే లింకుల ద్వారా రికార్డెడ్ సెషన్స్ కు హాజరు కావచ్చు.

👉అనుబంధం 1 లో కోర్సు షెడ్యూలు, వివిధ లింకులు, QR కోడ్లు ( QR కోడ్ల సహాయంతో కూడా కోర్సుకు రిజిస్ట్రేషన్ చేసుకుని, కోర్సుకు హాజరు కావచ్చు.) ఇవ్వబడినవి.

👉ఇతర వివరాలు, లింకులు మరియు QR code లకొరకు క్రింది ఉత్తర్వులు మరియు అనుబంధం చూడగలరు.

👉ఈ ట్రైనింగ్ కార్యక్రమంకు విద్యా శాఖ కు సంబంధించిన అందరు స్టేక్ హోల్డర్స్ తప్పక హాజరు కావాలి మరియు అసెస్మెంట్ లో పాల్గొనాలి.

Comments