👉Academic monitoring APP లో ముందుగా మీ స్కూల్ DISE CODE and PASSWORD తో లాగిన్ అవ్వవలెను.
👉లాగిన్ అయిన తర్వాత SCHOOL DATA ENTRY అనే ఆప్షన్ ను ఎన్నుకొని SCHOOL వివరాలూ నింపవలసి ఉంటుంది ( School medium, classes,Sections etc)
👉పైన వివరాలు ఇచ్చిన తర్వాత అదే SCHOOL DATA ENTRY ఆప్షన్ లో ఒక్కో క్లాస్ నూ తీసుకుంటూ ఆ క్లాస్ లోని ఒక్కో సబ్జెక్ట్ ఎవరు బోధిస్తున్నారు అనేది టక్ చేసి సబ్మిట్ చేసి logout చేయాలి.
👉 తరువాత ప్రతి టీచర్ తన TREASURY ID ద్వారా లాగిన్ అయినచో TaRL BASE LINE కొరకు వారి క్లాసెస్ ఓపెన్ అవ్వును.
👉Academic Monitoring app నందు టీచర్ ట్రెజరీ ఐడి ద్వారా లాగిన్ అవ్వటానికి మన స్టూడెంట్ అటెండెన్స్ యాప్ పాస్వర్డ్ ఉపయోగించండి.
Academic Monitoring app link 👇
https://play.google.com/store/apps/details?id=com.ap.sims
Comments
Post a Comment