Income Tax Software 2024-25 by Rayuduspothan

TaRL Testing Tools and MME(LPS) Sheet for Baseline Test

 TaRL బేస్ లైన్ టెస్ట్ కండక్ట్ చేయడానికి కింద ఇవ్వబడిన తెలుగు మరియు గణితం టెస్టింగ్ టూల్స్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. వాటితో పాటు లెర్నింగ్ ప్రోగ్రెస్ షీట్ (MME/LPS) కూడా డౌన్లోడ్ చేసుకుని టెస్ట్ యొక్క రిజల్ట్ ని ఆ షీట్ నందు నింపవలసి ఉంటుంది. అందరినీ టెస్ట్ చేసిన తరువాత LPS సమ్మరి షీట్ ని కూడా నింపాలి.

👇👇👇

Telugu Testing Tool 

Maths Testing Tool

Learning Progress Sheet (MME)

Comments