Income Tax Software 2024-25 by Rayuduspothan

పాఠశాల PFMS ACCOUNT నందు జమ అయిన మొత్తము ఎంతో తెలుసుకోవటం...

ముందుగా Chrome ఓపేన్ చేసి అక్కడ http://pfms.nic.in అని టైప్ చేయడం

User Name వద్ద మీ పాఠశాల Agency Unique Code (Ex:APGU000100_ _) ను నింపాలి.
Password ఎంటర్ చేయండి.

కుడి చేతి వైపు ఉన్న వాటిల్లో Advances లోని Opening Balance for Advances మీద క్లిక్ చేయండి.

అప్పుడు మీ పాఠశాలకు జమ అయిన మొత్తము ఎంతో తెలుస్తుంది.


Details of 20% school grant deposited in PFMS account can be checked through the following link

https://pfms.nic.in/static/knowyourpayment_new.aspx

Comments