అమ్మ ఒడి సమాచారం
1. 75 శాతం హాజరు ఉండాలి(November 08 to April 30)
2. బియ్యం కార్డు కొత్తది ఉండాలి
3. కరెంట్ బిల్లు 300 యూనిట్లు కన్నా తక్కువ ఉండాలి
4. household మ్యాపింగ్ పిల్లవాడు,తల్లి ఒకే మ్యాపింగ్ లో ఉండాలి
5. అప్డేట్ ఈ కేవైసీ పిల్లవాడికి చేయించుకోవాలి
6. Volunteers దగ్గరికి వెళ్లి విద్యార్థి యొక్క పేరు ,వయసు సరిచూసుకోవాలి.
7. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆధార్ లింక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి
8. మీ ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ తో లింక్ చేయించుకోవాలి.
9. మీ బ్యాంకులో అమౌంట్ గాని లేకపోతే కొంత అమౌంట్ వేసి ఉండాలి.
10. బ్యాంక్ అకౌంట్ రన్నింగ్ లో ఉండాలి.
11. ఒక వ్యక్తికి రెండు కన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లయితే NPCI చేపించుకోవాలి.
12. గవర్నమెంట్ ఉద్యోగి, ఇన్కమ్ టాక్స్ కట్టే వారికి జగనన్న అమ్మ ఒడి వర్తించదు.
Comments
Post a Comment