1 to 5 th ప్రమోషన్ లిస్ట్ తయారు చేయుటకు సూచనలు
Primary classes వారు 3 F.A లు ఒక S.A కలిపి (3×50=150,1×50=50) మొత్తం 200 మార్కులను 50 కి తగ్గించాలి.
S.A -2 లో 50 మార్కులు కలిపి మొత్తం 100 కి మార్కులు వేసి సబ్జెక్టు గ్రేడ్ ఇవ్వాలి
5 పాయింట్స్ స్కేల్ ప్రకారం
గ్రేడ్స్.
A+ (91 - 100)
A (71 -90)
B+ (51 -70)
B (41 -50)
C (0 - 40)
Comments
Post a Comment