Income Tax Software 2024-25 by Rayuduspothan

AP : గ్రూప్స్ 1(110)&2(182)పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

AP : గ్రూప్స్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్లో గ్రూప్స్ పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . జాబ్ క్యాలెండర్ పోస్టుల కంటే అధికంగా ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపారు . ఈ మేరకు గ్రూప్ -01 లో 110 , గ్రూప్ -02 లో 182 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది . ఈ మేరకు గ్రూప్స్ పోస్టులకు ఏపీపీఎస్సీ త్వరలో నోటిఫికేషన్లు జారీ చేయనుంది . గ్రూప్ -01 లో డిప్యూటీ కలెక్టర్లు , ఆర్టీవో , సీటీవో , డీఎస్పీ , డీఎఫ్ఓ , మున్సిపల్ కమిషనర్లు , ఎంపీడీవో పోస్టులు ఉండగా .. గ్రూప్ -02 లో డిప్యూటీ తహశీల్దార్లు , సబ్ రిజిస్ట్రార్లు , ట్రెజరీ పోస్టులు ఉన్నాయి .


Comments