PRC 2022 Revised HRA info: G.O No 27 & 28 dated: 20.02.22:
👉 నగర, పట్టణాలకు 8KM ల పరిధి వరకు వాటి HRA వర్తిస్తుంది.
👉 RPS 2015 లో12% తీసుకొన్న వారందరికీ 10% HRA (Max 11000)
👉 RPS2015 లో 14.5% తీసుకొన్న వారికి 12% HRA (Max 13000)
👉 RPS2015 లో 20% HRA తీసుకొన్నవారికి16% HRA (Max 17000)
👉 RPS 2015 లో 30% HRA తీసుకొన్నవారికి 24% HRA (Max 25000) (UptoJun) వరకు గరిష్ట పరిమితులకు లోబడి వర్తించును.
👉 ఈ Revised HRA Slabs (10%/12%/16%/24%) జనవరి 2022 నుండి మాత్రమే వర్తించును.
👉 AP PRC 2022 Revised HRA Slabs G.O.Ms.No.27
👉 AP PRC 2022 Revised HRA Slabs for all employees of Secretariat and Head of Departments G.O.Ms.No.28 dated: 29.02.2022
Comments
Post a Comment