ముందుగా వాట్సప్ (Whatsapp) ఓపెన్ చేయండి. ఎవరికి ఫోటో పంపించాలనుకుంటున్నారో వారి కాంటాక్ట్ ఓపెన్ చేయండి. తరువాత చాట్ స్క్రీన్ దిగువన పేపర్ క్లిప్ వంటి ఐకాన్ కన్పిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. చాలా ఐకాన్స్ లిస్ట్ కన్పిస్తుంది. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఆప్షన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు పంపించాలనుకున్న ఫోటోను డాక్యుమెంట్ ద్వారా పంపించండి. ఒకవేళ ఫోటో కన్పించకపోతే బ్రౌజ్ అదర్ డాక్స్ క్లిక్ చేయండి. అప్పుడు ట్యాప్ చేయండి. కావల్సిన ఫోటోను ఎంచుకుని పంపించండి. ఈ విధానంలో పంపిస్తే..ఫోటో క్వాలిటీ (Quality)దెబ్బతినకుండా ఉంటుంది.
Comments
Post a Comment