IT నిమిత్తం అవసరమైన పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్(PLI) యాన్యువల్ స్టేట్మెంట్ కొరకు పోస్టాఫీసుకు వెళ్ళకుండానే pli.dte@gmail.com అనే మెయిల్ ఐడీకి.
"Respected sir my PLI No:xxxxxxxx.Please send me my PLI statement from March 2018 to Feb2019"
అని పంపితే...సదరు స్టేట్మెంట్ ను మన మెయిల్ కు పంపిస్తారు...
Comments
Post a Comment