CFMS జీతాలకు సంబందించి ప్రతీ టీచరు తప్పనిసరి గా వారి వారి ఫోను నOబరు మరియు ఈ మేయిల్ (E MAIL ID) ఐడి తప్పనిసరిగా Update చేసుకోవాలి.
★ Update చేయడానికి ముందుగా మనం google నందు http://treasury.ap.gov.in అని టైప్ చేసి click చేయాలి.
★ Click చేయగానే 12 Columns కనిపిస్తాయి. అందులో 3వ Columns Net Services to Public లోకి వెళ్లి click చేయాలి.
★ click చేయగానే 2 Columns కనిపిస్తాయి. వాటిలో 2వ Columns Employee Operations లోకి వెళ్లి click చేయాలి.
★ తదుపరి 4 Columns కనిపిస్తాయి. వాటిలో 4వ Columns Employee Account No Entry ని click చేయాలి.
★ Click చేయగానే వేరే ట్యాబ్ open అవుతుంది దానిలో USER ID దగ్గర మన Old Treasury Number Enter చేసి click చేయాలి.
★ Click చేయగానే వేరే ట్యాబ్ open అవుతుంది. దానిలో మన details అనగా మన పేరు, స్కూల్ పేరు ,DDO Code కనిపిస్తాయి.
★ మనకు Password ,Re-Enter Password ఎంటర్ చేయమని అడుగుతుంది. Password, Re-Enter Password ఎంటర్ చేసి Login అవ్వాలి.
★ Login అయిన తరువాత వేరే ట్యాబ్ లో PF NO/CPS NO,APGLI NO, PAN NO,CELL NO, E Mail ను Enter చేయమని అడుగుతుంది.
★ అన్ని Enter చేసి Submit చేయాలి.Submit చేసిన తరువాత Successfully అని వస్తుంది.successfully అని వచ్చింది.
★ కాబట్టి మన details అన్ని update ఐనట్టు.
Comments
Post a Comment