*💐మన బయోమెట్రిక్ deviceలో AP E-Hazar RD services కు login అయ్యాక క్రింది errors కనిపిస్తే*.......
📲 *1. Device status not ready- info not registered* 📲 *2.device status not ready*
📲 *3.please register your device*
*4.Not able to parse the PID data*
* 5.In valued device code with meta tag 527error
ఇలా చేద్దాం!
📟 *1.settings లోకి వెళ్ళాలి.*
📟 *2 applications పై క్లిక్ చేయాలి.*
📟 *3. Application manager ను open చేయాలి.*
📟 *4. నిలువు లైన్ ను ఎడమ వైపుకు drag చేస్తే, ALL* అని కనిపిస్తుంది. *ALL ను select చేయాలి.*
📟 *5. అన్ని విండోస్ ఓపెన్ అవుతాయి. వాటిలో క్రింది వాటిని గమనించాలి.*
📲 *1.Hangouts*
📲 *2. India Identity client*
📲 *3.Intelligent service*
📲 *4.Interactive
*
5.apehazarapp
📟 *6.Hangouts ను open చేయాలి.*
*"clear cache and clear data" పైన click చేయాలి.*
*తర్వాత ok చేయాలి.*
📟 *7.ఇదే విధంగా India Identity client, intelligent services, Interactive control అనే applications ను కూడా "clear cache. And then clear data" చేయాలి.*
📟 *7. ఇప్పుడు టాబ్ ను restart* చేయాలి.
📟 *8. కొంత సమయం తర్వాత , H+ ఉన్నప్పుడు, లేక hotspot ఉన్నప్పుడు Login కావాలి.*
Comments
Post a Comment