జనవరి నుండి ఎన్ని సెలవులు వినియోగించుకున్నారు అనే వివరాలను cse.ap.gov.in వెబ్ సైట్ లో టీచర్స్ కార్నర్ లో గల click here to submit your leave credits మీద click చేసి
లేదా
http://cse.ap.gov.in/DSE/leaveIS.do
linkపై click చేసి నమోదు చేయాలి.
మీ ట్రెజరీ ఐ.డి ఎంటర్ చేసి submit చేయగానే O.T.P. (Ex: G6623E) మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ కు వస్తుంది. దానిని ఎంటర్ చేసి submit చేయగానే మీ వివరాలు display అగును.
CL 22/27,EL 6,HPL 30,Compensation Leave --,Paternity Leave 10...ఉంటాయి.మీరు వాడిన leaves enter చేయగానే Balance Leaves వాటికవే Update అగును.
చివరగా Teacher Leave Details Inserted Successfully అని screenపై display అగును.
మరల leaves enter చేయాలని ప్రయత్నిస్తే..Leave Details Already Applyed అని వస్తుంది!
Errors⤵
HalfDay Leave Enter చేయలేం!
HPL 20days only!
Paternity 14days!
Childcare 60days!
Maternity 180days!
Comments
Post a Comment