✍E-HAZAR ENEBLE అయిన SCHOOL లోని ప్రతి TEACHER రోజుకు రెండు సార్లు తప్పనిసరిగా e-హాజర్ (BIOMETRIC ATTENDANCE) నమోదు చేయాలి.
👉ప్రైమరీ మరియు అప్పర్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ అయితే ఉదయం 9.00 గంటల లోపు హై స్కూల్స్ టీచర్స్ అయితే ఉదయం 9.30 లోపు BIOMETRIC ATTENDANCE నమోదు చేయాలి.
👉సాయంత్రం స్కూల్ టైమింగ్స్ ముగియగానే BIOMETRIC ATTENDANCE నమోదు చేయాలి.
👉ఏవైనా సాంకేతిక కారణాలతో బయోమెట్రిక్ హాజరు TAB పనిచేయక పోతే వెంటనే ఆ విషయమును మీ మండల అధికారికి e-హాజర్ తెలియజేసినట్లయితే సదరు సమస్యకు సరియైన పరిష్కారం వెంటనే సూచించబడుతుంది.
👉అలాకాకుండా కొందరు WHATSAPP GROUP ల ద్వారా ప్రచారం చేస్తున్నట్లుగా APTeLS APP లో OD కి అప్లై చేయడం REASON BOX లో DEVICE NOT WORKING అని పేర్కొనడం చేయరాదు.
👉CSE AP వారు అలా చేయమని ఎప్పుడూ సూచించలేదు. అది తప్పుడు ప్రచారం అని మన ASO గారు కూడా సూచించడం జరిగింది. కనుక అలా చేయడం సరి అయినదికాదు.
👉ఉదయం పూట సెలవు పెట్టే వారు ప్రధానోపాధ్యాయునికి CL లెటర్ ఇచ్చి APTeLS APP లో FULL DAY కి CL APPLY చేసి మధ్యాహ్నం SCHOOL కి వెళ్ళగానే బయోమెట్రిక్ ATTENDANCE నమోదు చేస్తే అది ఉదయం పూట సెలవు (HALF DAY CL) పరిగణింపబడుతుంది.
👉సాయంత్రం పూట సెలవు పెట్టే వారు ఉదయం బయోమెట్రిక్ హాజరు నమోదు చేసి మరలా మధ్యాహ్నం స్కూల్ నుంచి తిరిగివచ్చేటప్పుడు బయోమెట్రిక్ హాజర్ నమోదు చేసి ప్రధానోపాధ్యాయునికి (HALF DAY CL LETTER) శెలవు దరఖాస్తు పత్రం సమర్పించి రావాలి.
👉సాయంత్రం పూట సెలవు పెట్టే వారు APTeLS APP లో APPLY చేయవలసిన అవసరం లేదు.
👉ఉదయం పూట HMs మీటింగ్ కి వెళ్ళాలంటే APTeLS APP లో OD కి APPLY చేయాలి.
👉మధ్యాహ్నం పూట HMs మీటింగ్ కి వెళ్ళాలంటే ఉదయం స్కూల్ లో బయోమెట్రిక్ హాజర్ నమోదు చేయాలి, తిరిగి మధ్యాహ్నం SCHOOL నుండి HMs మీటింగ్ కి బయలుదేరునప్పుడు బయోమెట్రిక్ హాజర్ నమోదు చేసి టీచర్స్ హాజర్ రిజిస్టర్ నందు HMs మీటింగ్ అని నమోదు చేసి మీటింగ్ కి వెళ్ళాలి.
👉బయోమెట్రిక్ హాజర్ కి సంబంధించి ఎటువంటి సందేహాల నివృత్తి కోసమైనా మీ మండల నోడల్ పర్సన్ సంప్రదించగలరు.
👉BIOMETRIC ATTENDANCE REPORTS DIRECTLY LINKED WITH CM DASH BOARD.
Comments
Post a Comment