Income Tax Software 2024-25 by Rayuduspothan

మరచిపోయిన మీ PRAN A/C... Password కు తిరిగి కొత్త password పొందే విధానం.

*🌼☘మరచిపోయిన మీ PRAN A/C... Password కు తిరిగి కొత్త  password పొందే విధానం.☘🌼*

👉◆ www.Cra-nsdl.com site లోనికి enter అవ్వాలి.

👉◆Cransdl login ను click చేయాలి.

👉◆See your PRAN STATEMENT పై click చేయండి.

👉◆Subscriber  information,Nodal officer information అనే రెండు Dialogue Box లు వస్తాయి.

👉◆Subscriber dialogue box లో PRAN no Enter చేయాలి. Pasword box క్రింద  Forgot pasword ని click చేయాలి.

👉◆అప్పుడు Reset Pasword by secret Question,Reset ur I-Pin అనే రెండు columns వస్తాయి.

👉◆Reset ur I-Pin వద్ద click చేయండి.
మీ PRAN CARD పై print అయిన  వివరాలు అడుగుతుంది.
PRAN Card ను చూసి తప్పులు లేకుండా, మీ వివరాలు నమోదుచేయండి.
Submit కొట్టండి.
అప్పుడు nsdl లో నమోదు చేసివున్న మీ phone number కు OTP వస్తుంది.

👉◆దానిని OTP BOX లో Enter చేయండి.

👉◆ఇప్పుడు మిమ్ములను కొత్త password అడుగుతుంది.

👉◆కొత్త  password (numbers+Alphabets కలిపి) 14 digits కు మించకుండా   Pasword ఇవ్వండి. Conform చేయండి.       

👉◆ఇకపై ఈ Passwordతో మీరు Login అవ్వవచ్చు

👉◆3 నెలలులో ఒక్కసారి కూడా మీరు Login కాక పోతే Password Expire అయిపోతుంది.

*కావున అప్పుడప్పుడు   మీ PRAN STATEMENT చూసుకుంటూ ఉండండి.*

Comments