🛑🏦 *SCHOOL COMPLEX MEETING కు హాజరగు ఉపాధ్యాయులు APTeLS APP లో TRAINING కొరకు APPLY చేయు విధానము*
📱 *మొదటగా మీ SMART PHONE లో APTeLS APP పై TOUCH చేయండి*.
📱 *OPEN ఐన SCREEN పైన Treasury ID అని ఉన్న చోట మీ 7 అంకెల Employee Treasury ID TYPE చేసి SUBMIT చేయండి.*
📱 *వెంటనే ప్రత్యక్షమయ్యే SCREENపై మీ TREASURY ID మీ పేరు మీ పాఠశాల పేరు మీపాఠశాల DISE CODE మీ DESIGNATION మీ REGISTERED MOBILE NUMBER లోని చివరి 4 అంకెలు మొదలగు వివరాలతో ఒక BOX కనిపిస్తుంది.*
📱 *ఆ BOX క్రింద TYPE OF LEAVE/TYPE OF DUTY/TYPE OF HOLIDAY అనే 3 OPTIONS కూడా కనిపిస్తాయి.*
📱 *వాటిలో TYPE OF DUTY అనే OPTION ని SELECT చేయండి.*
📱 *తరువాత ప్రత్యక్షమయ్యే SCREEN పై మీ పేరు క్రింద DUTY TYPE SELECT చేస్తే OD / TRAINING/DEPUTATION అనే 3 OPTIONS వస్తాయి.*
📱 *అక్కడ TRAINING అనే OPTION SELECT చేయండి*.
📱 *వెంటనే VENUE అడుగుతుంది*.
📱 *అక్కడ "CRC" అని TYPE చేయండి.*
📱 *CRC అనగా COMPLEX RESOURCE CENTRE అని అర్ధము.*
📱 *VENUE క్రింద FROM DATE మరియు TO DATE అడుగుతుంది.*
📱 *ప్రక్కనే ఉన్న CALENDAR SYMBOL ని PRESS చేయగానే CALENDAR OPEN ఔతుంది.*
📱 *మీరు ఏ తేదీన COMPLEX MEETING ATTEND ఔతున్నారో ఆ DATE ను FROM DATE మరియు TO DATE లవద్ద SELECT చేయండి*.
📱 *No. of Days 1 అని AUTOMATIC గా DISPLAY ఔతుంది.*
📱 *తర్వాత Reason క్రింద BOX లో ATTENDING SCHOOL COMPLEX MEETING అని TYPE చేసి క్రిందనున్న SUBMIT అనే OPTION PRESS చేయండి.*
📱 *తర్వాత FROM DATE మరియు TO DATE, No. of Days వివరాలు ప్రత్యక్షమై OK CANCEL అనే రెండు OPTIONS వస్తాయి*.
📱 *అక్కడ OK PRESS చేయండి.*
📱 *వెంటనే మీకు OTP BOX ప్రత్యక్షమై మీ REGISTERED MOBILE NUMBER కి 4 అంకెల OTP వస్తుంది.*
📱 *ఆ OTP ని OTP BOX లో TYPE చేసి SUMBIT చేస్తే చాలు CSE SERVER లో మీరు SCHOOL COMPLEX MEETING కి ATTEND కావడానికి APPLY చేసినట్లు ఫీడ్ ఔతుంది.*
📱 *ప్రతీ ఉపాధ్యాయుడూ COMPLEX MEETING కి ATTEND అయ్యే రోజునకు APTeLS APP లో TRAINING కొరకు తప్పనిసరిగా APPLY చేయవలెను.*
( *BIOMETRIC E-HAZAR*)
Comments
Post a Comment